పోలీసుల సంక్షేమం కోసమే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బుధవారం పీఎస్ఆర్ గార్డెన్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం పని భక్తులనుకుంటే పోలీసులు ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.