గూడూరు ఏరియా అస్పత్రి అభివృద్ధి కమిటీతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా
Gudur, Tirupati | Aug 30, 2025
తిరుపతి జిల్లా గూడూరు ఏరియా ఆస్పత్రిలో శనివారం అభివృద్ధి కమిటీ సమావేశం ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగింది....