అలంపూర్: ఇటిక్యాల మండల కేంద్రంలోని రైతు వేదిక నందు వ్యవసాయ పంటలకు సూక్ష్మ పోషకాలపై అవగాహన కార్యక్రమం
Alampur, Jogulamba | Aug 26, 2025
వ్యవసాయ పంటలలో జింక్, ఐరన్, మంగనిష్ లాంటి సూక్ష్మ పోషకాలను పంటలకు అందించడం ద్వారా పంటలు వేపుగా పెరుగుతాయని వ్యవసాయ...