కొత్తగూడెం: విద్యార్థులు క్రీడా పోటీల్లో రాణించాలి: జేబీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యేర్ర కామేష్
విద్యార్థులు విద్యుత్ తో పాటు క్రీడా పోటీల్లో కూడా రాణించాలని జిల్లా బాక్సింగ్ చీఫ్ పాటర్న్ జై భీమ్రావు భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యేర్ర కామేష్ అన్నారు బుధవారం పట్టణంలోని ప్రగతి మైదానంలో సాయంత్రం ఆరు గంటలకు జరిగినటువంటి సబ్ జూనియర్స్ బాలుర, బాలికల బాక్సింగ్ పోటీల బహుమతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.