హన్వాడ: కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు మరింత ప్రాధాన్యత జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వసంత
ఇద్దరమ్మా రాజ్యం మళ్లీ కొనసాగుతుందని ఆమె ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగించేందుకే ప్రత్యేకంగా పలు సంక్షేమ పథకాలు మహిళలకు అందించడంలో ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు ఈ మేరకు నేడు కాంగ్రెస్ పార్టీ మహిళా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించుకున్నారు కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకులు