విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని, వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడి
India | Aug 25, 2025
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సోమవారం సాయంత్రానికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని...