అనంతపురం నగరంలోని ఈనెల 21వ తేదీ నుంచి 31 తేదీ వరకు పోలీస్ సమరవీరుల దినోత్సవం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు
Anantapur Urban, Anantapur | Oct 20, 2025
అనంతపురం నగరంలోని డిఎస్పీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించిన డీఎస్పీ శ్రీనివాసరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 21 తేదీ నుంచి 301 తేదీ వరకు పోలీస్ సమర వీరన్న దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు.