వికారాబాద్: ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి గాయాలు, అంతారం గేటు వద్ద ఘటన
Vikarabad, Vikarabad | Sep 10, 2025
వికారాబాద్ జిల్లా ధరూర్ మండల పరిధిలోని అంతారం గేటు వద్ద బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర...