మిధున్ రెడ్డి ని కలవడానికి తిరుపతిలో బారులు తీరిన అభిమానులు
ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని కలవడానికి ఆయన అభిమానులు కార్యకర్తలు బుధవారం తిరుపతికి భారీగా తరలివచ్చారు లిక్కర్స్ క్యాం ఆరోపణలో ఆయన 73 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే ఆయన బెయిల్ పై విడుదల కావడంతో తిరుపతిలోని ఆయన నివాసంలో అభిమానుల కోలాహలం నెలకొంది