సిరిసిల్ల: చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
Sircilla, Rajanna Sircilla | Sep 10, 2025
వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ బుధవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత...