ఉర్దూ భాషలు ప్రభుత్వ కార్యాలయంలో అమలు చేయాలని, SDPI ఆధ్వర్యంలో నందికొట్కూరు తాసిల్దార్ వినతి పత్రం
నంద్యాల జిల్లానందికొట్కూరు ఉర్దూ భాషను ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) నందికొట్కూరు అసెంబ్లీ నాయకులు సోమవారం MRO శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు మరియు ఆంగ్ల భాషలతో పాటు ఉర్దూ భాషను కూడా ప్రభుత్వ లోగోలు,బోర్డులు, పేరు ఫలకాలు మరియు పత్రవ్యవహారాల్లో తప్పనిసరిగావినియోగించాలని వారు కోరారు, అనంతరం అసెంబ్లీ అధ్యక్షుడు ఖలీల్ భాష మాట్లాడుతూ ఉర్దూ భాషను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ అధికార భాషగా గుర్తించినప్పటికీ, చాలా కార్యాలయాల్లోఅదికనిపించకపోవడంవిచారకరం,ఇది రాజ్యాంగం కల్పించిన భాషా సమానత్వ సూత్ర