తాండూరు: పెద్దెముల్ కేజీబీవీలో Mphw 100% రిజల్ట్
CEC 92.85% రిజల్ట్ SO రాజేశ్వరి వెల్లడి
పెద్దెములు మండలంలో ఎం పి హెచ్ డబ్ల్యు లో సత్తా చాటిన కేజీబీవీ విద్యార్థులు వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం కేజీబీవీ పాఠశాలలో CEC, MPHW సెకండ్ ఇయర్ ఎం పి ఎస్ డబ్బులు 100% రిజల్ట్ ఎంపీహెచ్ ఫస్టియర్లో 96.66 జూనియర్ ఇంటర్లో CEC 83.33% CEC సెకండియర్ లో 92.85% ఎస్ఓ రాజేశ్వరి తెలిపారు