నెల్లూరు నగరంలో ఓ మృతదేహం కలకలం రేపింది బాలాజీ నగర్ పరిధిలోని ఏసీ నగర్ చర్చి వీధి ఎనకాల ఓపాడుబడిన ఇంట్లో ఓ వ్యక్తి మృతదేహం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్నించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు