నెల్లూరులో కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాల వల్ల ప్రజలకు ఏటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. డ్రైనేజీ,పంట కాలువల్లో నీరు సజావుగా వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన ఆదివారం తెలిపారు. మాగుంట లేఔట్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు చేరడంతో.. సంబంధిత కార్పొరేషన్ అధికారులకు ఆయన పలు సూచనలు ఇచ్చారు. అండర్ బ్రిడ్జిలు వద్ద నీరు నిల్వ ఉండకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదివారం వారికి సూచించారు