కొట్టుకుపోయిన రహదారిని పునః నిర్మించాలి: అన్నమయ్య జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మరియు శాసనసభ్యులు ఆకెపాటి
ఇటీవల కురిసిన వర్షాలకు చెయ్యరు నదిలో ఉదృతంగా వస్తున్నటువంటి నీటిని పరిశీలించి అన్నమయ్య జిల్లా టంగుటూరు మరియు ఒబిలి మధ్య ఉన్నటువంటి రహదారి కొట్టుకుపోవడంతో రెండు మండలాల ప్రజలు ప్రయాణాలకు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి దృష్టికి గ్రామస్తులు తీసుకునిపోగా ఆయన వెంటనే వచ్చి పరిశీలించి సంబంధిత అధికారులు అయినటువంటి SE గారితో ఫోన్ లో మాట్లాడి వెంటనే తాత్కాలికంగా అయినా రోడ్డు ఏర్పాటు చేయాలి అని, గతంలో 2012లో తన సొంత నిధులతో రోడ్డు మొదటిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ 25 లక్షల రూపాయల నిధులతో తూములు ఏర్పాటు చేసి రోడ్డు వేయడం జరిగింది. ఇప్పుడు