గాజువాక: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో 105 డిఫెన్స్ మద్యం బాటిల్లని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ శాఖ
Gajuwaka, Visakhapatnam | Aug 19, 2025
గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి వద్ద అక్రమ మద్యం నిల్వ ఉందని సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం దాడుల్లో...