శ్రీకాకుళం: మంత్రి అచ్చెన్నాయుడు రైతుల నడ్డి విరుస్తున్నారు: సొంటినూరులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
Srikakulam, Srikakulam | Aug 22, 2025
శ్రీకాకుళం జిల్లాలో రైతులకు సకాలంలో ఎరువుల అందక ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏమి చేస్తున్నారని...