విశాఖపట్నం: ఆర్త జనోద్ధరణ సేవ పేరుతో జ్ఞానాపురం వద్ద నిరాశ్రయులకు బాసటగా నిలిచిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా యువజన విభాగం సభ్యులు
India | Jul 6, 2025
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, "ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న" అనే ఆయన...