తాండూరు: జుంటిపల్లి కమాన్ బషీరాబాద్ మైల్వార్ వరకు SDF నిధుల ద్వారా 55 కోట్లతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన MLA మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం జంటుపల్లి కమాన్ దగ్గర మరియు బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో SDF నిధుల ద్వారా రూ.55 కోట్లతో బండమీదిపల్లి నుండి మైల్వార్ వరకు డబుల్ లైన్ రోడ్డు నిర్మాణానికి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శంకుస్థాపన చేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR)