ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మంగళవారం డిఎస్పి శ్రీనివాసరావు చెడు నడతల వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రవర్తన మార్చుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. ప్రజల పట్ల క్రూరంగా వ్యవహరించే వారిపై నిరంతరం నేరుగా ఉంటుందని ప్రవర్తన మార్చుకొని ప్రజలతో స్నేహభావంగా మెలగాలని చెడు నడతల ప్రవర్తనంగా కలిగిన వ్యక్తులకు డీఎస్పీ సూచించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.