భువనగిరి: భారీ వర్షానికి వలిగొండ భువనగిరి మధ్య రాకపోకలు బంద్ రాకపోకలను మళ్లించిన రెవిన్యూ పోలీస్ అధికారులు
Bhongir, Yadadri | Aug 27, 2025
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భారీ వర్షానికి వలిగొండ భువనగిరి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి మంగళవారం రాత్రి నుంచి...