అడ్డాకుల: మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ మండలంలో
ఎండిన పంటలు.. రైతు ఆవేదన.
సాగునీరు అందక అడ్డాకల్ మండలంలో పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతుభూపని శ్రీనివాసులు ఆరోపించారు. బుధవారం తనకు 2ఎకరాల పొలంలో వరిసాగు చేశాడు. ఎండలు ఎక్కువ కావడంతో బోర్లలో నీరు అడుగంటి పోతున్నాయి. పంట చేతికి వస్తుండగా నీళ్లు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్ నుంచి ఆయకట్టకు నీరు వదిలాలని కోరుతున్నారు. అధికారులు రైతుల సాగునీటిపై దృష్టి పెట్టి ఉంటే పంటలు ఎండి పోయేవి కావని అంటున్నారు.