చిట్యాల: పట్టణ కేంద్రంలో రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు
Chityala, Nalgonda | Jun 25, 2025
నల్గొండ జిల్లా, చిట్యాల పట్టణ కేంద్రంలో రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు బుధవారం మధ్యాహ్నం...