విశ్వబ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం 31వ కార్తీక వన సమారాధన మహోత్సవంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్డు లోని కాఫీ బార్ వెనకాల విశ్వబ్రాహ్మణ కళ్యాణమండపంలో ఆదివారం జరిగిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం 31వ కార్తీక వన సమారాధన మహోత్సవంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు