చిత్తూరు పాత బస్టాండ్ పరిసరాలలో ట్రాఫిక్ అంతరాయముగా రోడ్లపై బస్సులు ఆటోలు నిలపరాదు సిఐ శ్రీనివాసులు
Chittoor Urban, Chittoor | Aug 18, 2025
చిత్తూరు నగరం పాత బస్టాండ్ వద్ద ప్రైవేట్ బస్సులు రోడ్డుకు అడ్డంగా నిలపకూడదని, అలాగే జ్యోతిరావు పూలే విగ్రహం సమీపంలో ఆటోల...