దుబ్బాక: పట్టణంలో 2 దుకాణాల్లో 10 సెల్‌ఫోన్లు, రూ.1500 నగదును చోరీ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Dubbak, Siddipet | Aug 3, 2025
దుబ్బాక పట్టణంలో శనివారం తెల్లవారుజామున రెండు దుకాణాల తాళాలను బద్దలు కొట్టి, దుకాణాల్లో ఉన్న సెల్ ఫోన్లను, నగదును...