కర్నూలు: కర్నూలు వ్యవసాయ మార్కెట్ ఎదుట ఉల్లి రైతులు ఆందోళన: పాల్గొన్న వైకాపా నేతలు కాటసాని,ఎస్ వి మోహన్ రెడ్డి
India | Sep 6, 2025
కర్నూలు లో ఉల్లి రైతులు రోడ్డు ఎక్కారు. ఉల్లి రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కర్నూలు వ్యవసాయ మార్కెట్ ఎదుట...