శింగనమల: సింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవి నవరాత్రుల పోస్టర్లను ఆవిష్కరించిన ఆర్యవైశ్యులు
సింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు 50 నిమిషాల సమయంలో ఈనెల 23వ తేదీ నుంచి దేవీ నవరాత్రులను ప్రారంభమవుతున్నాయని ఆర్యవైశ్యుల సీనియర్ నాయకురాలు లీలావతి తెలిపారు. ఆర్యవైశ్యులు గుడి కమిటీ మెంబర్లు పెద్ద ఎత్తున పాల్గొని టిడిపి సీనియర్ నాయకురాలు బండారు లీలావతి చేతుల మీదుగా పోస్టర్లను ఆవిష్కరించారు.