చౌటుప్పల్: చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
యాదాద్రి భువనగిరి జిల్లా: దసరా సెలవులు ముగియడంతో సంతుల నుంచి తిరిగి పట్నం బాట పట్టిన వాహనదారులతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి 65 పై ఆదివారం రద్దీ నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.