కొత్తగూడెం: సింగరేణి కొత్తగూడెం ఏరియాలో పర్యటించిన సింగరేణి డైరెక్టర్ పా గౌతమ్
గురువారం ఉదయం 11 గంటలకు సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జెవిఆర్ఓ ను సందర్శించారు సింగరేణి డైరెక్టర్ పా గౌతం. ఈ సందర్భంగా ఆయన జెవిఆర్ ఓసీ, కిష్టారం ఓసి ఉపరితల గనుల యొక్క మ్యాప్లను పరిశీలించారు. అనంతరం నూతనంగా అనుమతులు వచ్చిన ప్రాజెక్టు వి కే ఓ సి ఉపరితల మైనింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.