రాయదుర్గం: పట్టణంలో వినాయక నిమజ్జన ఊరేగింపు చూసేందుకు వెళ్లి గుండెపోటుతో మున్సిపల్ కార్మికుడు మృతి
Rayadurg, Anantapur | Sep 1, 2025
రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ్య ఔట్ సోర్సింగ్ కార్మికుడు శ్రీనివాసులు (36) గుండెపోటుకు గురై మృతి చెందాడు....