చింతాడ లో పాము కాటుకు గురై విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతి : కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడి
Vizianagaram Urban, Vizianagaram | Sep 7, 2025
జామి మండలం చింతాడ గ్రామంలో పాము కాటు కు గురై విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న కె సన్యాసిరావు అనే వృద్ధుడు మృతి...