వైరా: కొనిజర్ల మండలం తీగల బంజర, వద్ద ఉన్న పగిడేరు వాగు, అంజనాపురం గ్రామం వద్ద ఉన్న నిమ్మ వాగు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం
Wyra, Khammam | Aug 16, 2025
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడు నుంచి ఏన్కూర్ వెళ్లే రహదారికి తీగల బంజర పగిడేరు అంజనాపురం నిమ్మ వాగులపై నీరు...