గజపతినగరం: బంగారుకుటుంబాల జాబితా పగడ్బందీగా తయారుచేయాలి: గంట్యాడలో ఎంపీపీ పీరుబండి హైమావతి సూచన
Gajapathinagaram, Vizianagaram | Sep 12, 2025
బంగారు కుటుంబాల అర్హులజాబితా తయారీపై శుక్రవారం మధ్యాహ్నంగంట్యాడ మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారిణి...