దసరాకు ఏపీఎన్జీవో ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటించాలి, ఏపీ ఎన్జీవో జిల్లా ఎడ్ హాక్ కమిటీ చైర్మన్ సురేష్ బాబు
తిరుపతి జిల్లా సత్యవేడు ఏపీఎన్జీవో ఉద్యోగులకు దసరాకు 1 ప్రకటించాలని ఏపీఎన్జీవో జిల్లా అండ్ కమిటీ చైర్మన్ సురేష్ బాబు కోరారు సోమవారం మధ్యాహ్నం సత్యవేడు ఎన్జీవో భవనంలో జరిగిన సభ్యుల సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు ఇందులో భాగంగా పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఆయన కోరారు పిఆర్సి కమిషన్ను ఏర్పాటు చేయాలన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన ఏపీ ఎన్జీవో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి నోచుకోవడం లేదని అన్నారు