అక్రమంగా తరలిస్తున్న గోవుల కంటైనర్‌ను అడ్డుకున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు
Srisailam, Nandyal | Jul 31, 2025
అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ ను ఆత్మకూరు పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు....