తాడికొండ: తాడికొండ అడ్డరోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్..
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తాడికొండ అడ్డరోడ్డు ప్రమాదం లో గాయపడిన వారిని గుంటూరు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఫిరంగిపురం మండలానికి చెందిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన తాడికొండ టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు హత్యలు జరిగాయని ఆయనతో మెత్తారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతూ 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు...