గజపతినగరం: బౌడారా లో అర్థనగ్న ప్రదర్శనతో జిందాల్ నిర్వాసితుల నిరసన : ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ ఆధ్వర్యంలో
Gajapathinagaram, Vizianagaram | Aug 30, 2025
ఎస్ కోట మండలం బౌడార లో శనివారం మధ్యాహ్నం జెండాల నిర్వాసితులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. జిందాల్ కంపెనీ...