ఆర్మూర్: ఆర్మూర్ లోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆవరణలో స్వచ్ఛ భారత్ నిర్వహించిన మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ
ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీయ లో గల బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆవరణలో మహాత్మా స్వచ్ఛత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11:50 స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రం చేశారు.