నర్సాపూర్: రత్నాపూర్ అంగన్వాడీ కేంద్రంలో మంచి నీటి బిందెలో ఎలుక ప్రత్యక్షం, ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
Narsapur, Medak | Aug 23, 2025
శివంపేట మండలంలోని రత్నాపూర్ అంగన్వాడి కేంద్రంలో మంచినీటి బిందెలో ఎలుక పడడంతో ఆ నీటిని చిన్నారులు తాగారు అని ఆందోళన...