నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణ లో భాగంగా శనివారం స్థానిక 28వ డివిజన్ పోస్టల్ కాలనీ, పరిసర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో వివిధ భవనాలకు సంబంధించి అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేసి భవనానికి కొలతలు వేసి పరిశీలించారు. స్థానికంగా జరుగుతున్న నూతన భవనాల అనుమతులను తనిఖీ చేశారు. భవనాలకు సంబంధించిన ఖాళ