చెంగాళమ్మతల్లికి గొల్లలములువు నుండి పుట్టింటి సారె సమర్పణ
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు విశేష అలంకరణ చేపట్టారు. ముందుగా అమ్మణ్ణికి పుట్టింటి సారెను సోమవారం రాత్రి సమర్పించారు. ఆలయానికి సమీపంలోని గొల్లలములువు గ్రామం నుండి పుటింటి సారెను సాంప్రదాయకంగా మేళతాళాలతో చెంగాళమ్మకు పుట్టినిల్లుగా భావించే గొల్లలములువు గ్రామం నుండి ఆలయం వరకు కాలినడకన తీసుకు వచ్చి అమ్మణ్ణికి సమర్పించడం జరిగింది. సారె పూజ కార్యక్రమాలలో ఆలయ ట్రస్ట్ మాజీ చైర్మన్ వేనాటి రామచంద్ర రెడ్డి, వేనాటి సురేష్ రెడ్డి, వేనాటి సతీష్ రెడ్డితో పాటు అధిక