పత్తికొండ: క్రిష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో కూటమి ప్రభుత్వం పై మండిపడిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి
క్రిష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ఆపాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గ్రామాల్లో రచ్చబండ కోటి సంతకాల కార్యక్రమం చేసేందుకు వెళుతుండగా కొంతమంది అడ్డుకున్నారంటూ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు.