గద్వాల్: ఇటిక్యాల: గద్వాల్ జిల్లా కేంద్రంలో దయానంద విద్యా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహణ
దయానంద విద్యా సమితి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో దయానంద విద్యా మందిర్ పాఠశాలలో ఉచిత వైద్య సేవ కార్యక్రమాన్ని ఆదివారం అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ డాక్టర్లచే చికిత్సతో పాటు ఉచితంగా బీపీ చెకింగ్ చేయడం, అవసరమైన మందులు అందించడం జరుగుతుంది. వేదనగర్, మోమిన్ మొహల్లా, రాం నగర్, రాఘవేంద్ర కాలనీ తదితర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.