తూప్రాన్: యావపూర్ పెద్ద చెరువు ఫీడర్ ఛానల్ మరమ్మతు పనులు ప్రారంభం
Toopran, Medak | Feb 2, 2025 గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో పెద్ద చెరువు ఫీడర్ ఛానల్ మరమ్మతుపండ్లను ఆదివారం నాడు ప్రారంభించారు దాంతో పెద్ద చెరువు కింద రైతులు తమ హర్షణ వ్యక్తం చేశారు. వీడియో ఛానల్ మరమ్మతుతో నీరు వృధా కాదన్నారు.