శ్రీహరికోట నుంచి నింగిలోకి బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్
- హర్షం వ్యక్తం చేసిన శాస్త్రవేత్తలు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం శ్రీహరికోట నుంచి నవంబర్ రెండో తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటల 26 నిమిషాలకు అంతరిక్ష కేంద్రం రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి జిశాట్ సెవెన్ ఆర్ ఉపగ్రహం నిప్పులు చిమ్ముతూ నింగులోకి దూసుకెళ్ళింది. భారీ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ నారాయణన్ తో పాటు శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉపగ్రహం ద్వారా 4400 కేజీల సి ఎం ఎస్ జీరో త్రీ అనే భారీ ఉపగ్రహాన్ని మూడు దశల్లో నిర్దిష్ట కక్షలోకి ప్రవేశపెట్టారు. 43.5 m పొడవు 640 టన్నుల బరువు గల రాకెట్ భూమికి 29 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న గల కక్షలోకి 16 గంటల 09 నిమిషాల్లో ప్రవేశపెట్టారు. ఈ ప్