కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి భార్గవి ప్రసావిక చదివారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 13వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది మరియు న్యాయవాదులు పాల్గొన్నారు