ప్రకాశం జిల్లా ఒంగోలు నగర అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ అధికారులు బుధవారం ఆక్రమణలపై ఉక్కు పదం మోపారు. ఒంగోలు నగరంలోని బండ్లమెట్ట సెంటర్లో అక్రమంగా ఉన్నటువంటి తోపుడుబండ్లు అదేవిధంగా ముందుకు జరిగినటువంటి షాపులు ఇండ్లపై చర్యలు తీసుకుంటూ రోడ్లను ఎక్స్టెన్షన్ చేయడమే కాకుండా మురుగునీటిపారుదల కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలను చేపట్టారు. ఒకవైపు నగర సుందరీకరణపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే మరోవైపు ఆక్రమణలకు పెట్టి ఫుడ్ కోర్ట్ ను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ప్రత్యేకమైన చర్యలను చేపట్టారు. అందులో భాగంగా ఒంగోలు నగరంలోని బండ్లమెట్ట సెంటర్లో ఉన్న ఆక్రములపై దృష్టి పెట్టారు