గంగాధర నెల్లూరు: కార్వేటినగరంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ఛైర్మన్గా రాజశేఖర్ ప్రమాణ స్వీకారం
కార్వేటినగరంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీ ఛైర్మన్గా రామిశెట్టి రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. కమిటీ సభ్యులుగా తులసి, సెల్వి, అమరావతి, రాధాకృష్ణ యాదవ్, వినయ్, గోవిందస్వామి బాధ్యతలు స్వీకరించారు. వారిని పలువురు సన్మానించి అభినందనలు తెలిపారు.