జగిత్యాల: గర్భీణి స్త్రీని జెసిబి సాయంతో వాగు దాటించిన గ్రామస్థులు, ప్రసూతి కోసం రాయికల్ ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలింపు
Jagtial, Jagtial | Aug 28, 2025
రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్కు చెందిన కళ్యాణి అనే గర్భీణి మహిళ నొప్పులు ఎక్కువై ప్రసూతి కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు 108...